Telugu Language Day 2021 Telugu Quotes, Wishes, Images, Messages, Greetings, and Status
Telugu Language Day 2021 Telugu Quotes, Wishes, Images, Messages, Greetings, and Status: Telugu Language Day is celebrated every year on 29 August. Telugu Language Day is celebrated every year in the state of Andhra Pradesh, Republic of India. It is a traditional language in the state of Andhra Pradesh. This day is celebrated on the occasion of the birth anniversary of their prominent writer, Gidugu Venkata Ramamurthy. Telugu Language Day is specially celebrated to make it popular among the youth. Telugu is called “The Italian of the East”
On Telugu Language Day, people congratulate each other by sending special messages, and images, and if you also want to wish your friends or Relatives, then here you are at the right place, here we have brought you “Telugu Language Day 2021 Telugu Quotes, Wishes, Images, Messages, Greetings, and Status” These Telugu Wishes, Images, Messages, Greetings, and Status you can send to your friends and relatives to wish Them.
Telugu Language Day 2021 Telugu Quotes, Wishes, Images, Messages, Greetings, and Status
అన్నం పెట్టేది ఆంగ్ల భాష కాదనను. పక్కోడికి కూడా అన్నం పెట్టమని ప్రోత్సహించే భాష తెలుగు. నువ్వు తినాలంటే ఇంగ్లీష్ చదువు, ఇంకొకడికి కూడా పెట్టాలంటే తెలుగు కూడా చదువు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
తియ్యనైన భాష తల్లి భాష -అమ్మలాడు భాష అమృత భాషకలువ రేకుల్లాంటి భాష – అక్షరాల భాషకమ్మనైన పద కళ భాష….అమ్మలు మురిపించే భాష – బామ్మలు ముద్దాడే భాషబావ గుబాళింపుల సుగంధాల భాషతెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
Also Share: Balaram Jayanti 2021 Wishes, Quotes, Images, Messages, Greetings, and Messages to greet anyone
తెలుగు భాషలోనే మాట్లాడండి…. మాట్లాడించండి.తెలుగు భాషకు వెలుగులద్దుదాం… ప్రపంచానికి చాటి చెప్పుదాం.తెలుగు భాషతోనే సమాజాన్ని నిర్మిద్దాం… తెలుగు భాషకే పట్టం కడదాం.ప్రపంచ మాతృ భాష దినోత్సవ శుభాకాంక్షలు.
అమ్మ చేతిలో గోరు ముద్ద తెలుగు రుచిరాగాల పాల ముద్ద తెలుగు అమ్మరూపమే .. భాష అమృత జలపాతం… నా తెలుగు భాష తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.